(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.126. అధ్యాయః 126
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
వ్యాసేన శుకంప్రతి కపిలానాం గవాం స్వాంగప్రవేశనేన దేవేభ్యః ప్రచ్ఛన్నమాత్మనోగోపనాత్పరితుష్టస్యాగ్నేర్వరాత్సర్వశ్రైష్ఠ్యప్రాప్తికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`శుక ఉవాచ।

నానావర్ణైరుపేతానాం గవాం కిం మునిసత్తమ।
కపిలాః సర్వవర్ణేషు వరిష్ఠత్వమవాప్నువన్॥ 13-126-1(86246)
వ్యాస ఉవాచ। 13-126-2x(7156)
శృణు పుత్ర యథా గోషు వరిష్ఠాః కపిలాః స్మృతాః।
కపిలత్వం చ సంప్రాప్తాః పూజ్యాశ్చి సతతం నృషు॥ 13-126-2(86247)
అగ్నిః పురాపచక్రామ దేవేభ్య ఇతి నః శ్రుతం।
దేవేభ్యో మాం ఛాదయత శరణ్యాః శరణం గతం॥ 13-126-3(86248)
ఊచుస్తాః సహితాస్తత్ర స్వాగతం తవ పావకః।
ఇహ గుప్తస్త్వమస్మాభిర్న దేవైరుపలప్స్యసే॥ 13-126-4(86249)
అథ దేవా వివిత్సంతః పావకం పరిచక్రముః।
గోషు గుప్తం చ విజ్ఞాయ తాః క్షిప్రముపతస్థిరే॥ 13-126-5(86250)
యుష్మాసు నివసత్యగ్నిరితి గాః సమచూచుదన్।
ప్రకాశ్యతాం హుతవహో లోకాన్న చ్ఛేత్తుమర్హథ॥ 13-126-6(86251)
ఏవమస్త్విత్యునుజ్ఞాయ పావకం సమదర్శయన్॥ 13-126-7(86252)
అధిగంయ పావకం తుష్టాస్తే దేవాః సద్య ఏవ తు।
అగ్నిం ప్రచోదయామాసుః క్రియతాం గోష్వనుగ్రహః॥ 13-126-8(86253)
గవాం తు యాసాం గాత్రేషు పావకః సమవస్థితః।
కపిలత్వమనుప్రాప్తాః సర్వశ్రేష్ఠత్వమేవ చ॥ 13-126-9(86254)
మహాఫలత్వం లోకే చ దదౌ తాసాం హుతాశనః।
తస్మాద్ధి సర్వవర్ణానాం కపిలాం గాం ప్రదాపయ।
శ్రోత్రియాయ ప్రశాంతాయ ప్రయతాయాగ్నిహోత్రిణే॥ 13-126-10(86255)
యావంతి రోమాణి భంతి ధేన్వా
యుగాని తావంతి పునాతి దాతౄన్।
ప్రతిగ్రహీతౄంశ్చ పునాతి దత్తా
శిష్టే తు గౌర్వై ప్రతిపాదనేన॥ ॥ 13-126-11(86256)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షడ్వింశత్యధికశతతమోఽధ్యాయః॥ 126 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.